అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే సోషల్ మీడియాలో ఈమె చేసే అరాచకం అలా ఉంటుంది కాబట్టి.
బాలీవుడ్ హీరోయిన్ల కంటే ఎక్కువగా తెగిస్తుంది.చేసింది తక్కువ ప్రాజెక్టులే అయినప్పటికీ తీరు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది.
నిత్యం ఏదో ఒక ఫోటోతో బాగా దిగజారిపోతుంది.
తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.
పైగా చూడటానికి సమంతలా ఉండటంతో అందరి దృష్టిలో పడి జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.
అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.
ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.
ఇప్పటికి కూడా ఆ అనుమానాలు అలాగే ఉన్నాయి.
ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.
ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.
అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.
నిజానికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది.కానీ వెండితెర పై మాత్రం అవకాశాలు అందుకోవడం లేదు.
ఇక సోషల్ మీడియా లో మాత్రం ప్రతి రోజు ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.
ఇక ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇదంతా పక్కన తాజాగా తనకు సంబంధించిన వీడియో పంచుకుంది.అందులో తనతోపాటు మరి ఆర్టిస్టు భాను కూడా ఉంది.
అయితే భాను అషు రెడ్డి గురించి ఒక విషయాన్ని తెలిపింది.అదేంటంటే మహేష్ బాబు సినిమాలోని డైలాగ్ ను తీసుకొని ఇది టైప్ టు అని. చివరికి ఏ టైపిస్టో దొరుకుతాడు అంటూ డైలాగ్ కొట్టింది.ఇక వెంటనే నెటిజన్స్ ఆ వీడియో చూసి అంటే అషు ఆ టైప్ కి చెందిందా అంటూ డబల్ మీనింగ్ డైలాగ్ లు కొడుతున్నారు.
అషు తో పాటు భానుని కూడా ట్యాగ్ చేస్తూ ఇద్దరు అసలు ఆడవాళ్ళే కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.