అమ్ముడుపోయిన ఆర్జీవి.. ఏకంగా జగన్ ప్రభుత్వాన్నే లేపుతున్నాడుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక డైరెక్టర్ గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో వ్యక్తిగతంగా అంత ట్రోల్ కి గురి అవుతూ ఉంటాడు.

 Sold Out Rgv Jagan Is Raising The Government Together ,rgv , Jagan Government ,a-TeluguStop.com

మొదట్లో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ హోదాకు చేరుకున్నాడు.కానీ రాను రాను ఈయన ఆలోచనలు మొత్తం మారిపోయాయి.

చేసే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి.ప్రతి విషయంలో  వర్మ స్టైల్ మొత్తం మారిపోయింది.ఇక ఇప్పుడు ఆయన తెరకెక్కించే సినిమాలు అన్ని ఘాటు సినిమాలే అని చెప్పాలి.డిఫరెంట్ కాన్సెప్ట్ తో  ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపడేలా చేస్తున్నాడు వర్మ.

ఇక చాలావరకు ఈయన మాట్లాడే మాటలు కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి.తన ముందు ఎన్ని మీడియాలు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా ఏ మాత్రం మొహమాటం పడకుండా బోల్ట్ కామెంట్లు చేస్తూ ఉంటాడు.

ఇక ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు బయటపడుతూ ఉంటాయి.సోషల్ మీడియాలో మాత్రం ఈయన చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.

ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిల ఫొటోస్ పంచుతూ   వారి అందాలను డీప్ గా బయట పెడుతుంటాడు.

Telugu Ambani, Andhrapradesh, Ashu Reddy, Chandrababu, Jagan, Mukesh Ambani, Paw

అంతేకాకుండా హీరోయిన్లతో కలిసి డ్యాన్సులు చేయడం, వారితో రొమాన్స్ చేయటం వంటివి కూడా బాగా చేస్తూ ఉంటాడు.ఏ అమ్మాయి అయినా కూడా వర్మకు ఇట్టాగే పడిపోతుంది.

Telugu Ambani, Andhrapradesh, Ashu Reddy, Chandrababu, Jagan, Mukesh Ambani, Paw

వయసు మీద పడ్డ కూడా.ఆయన మీద అమ్మాయిలు పడటం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి.ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలలో రాజకీయ నాయకులను ఉద్దేశించి బాగా కామెంట్లు చేస్తూ ఉంటాడు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను బాగా టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతూ ఉంటాడు.అప్పుడప్పుడు ఈయన చేసే కామెంట్లు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

వైయస్ జగన్ ను ఉద్దేశించి మాత్రం పాజిటివ్ కామెంట్లు పెడుతూ ఉంటాడు.ఇదంతా పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకున్నాడు.

Telugu Ambani, Andhrapradesh, Ashu Reddy, Chandrababu, Jagan, Mukesh Ambani, Paw

అందులో వైయస్ జగన్ తో ముఖేష్ అంబానీ తో పాటు పలువురు వ్యాపారవేతలను కలుసుకున్నాడు.పెట్టుబడిలను ఆకర్షించే లక్ష్యంతో ‘ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ‘ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా.వీళ్లంతా కలుసుకున్నారు.దీంతో వెంటనే రామ్ గోపాల్ వర్మ జగన్ ఆలోచనలకు ఫిదా అయ్యి తన పోస్టులతో బాగా పైకి లేపుతున్నాడు.దీంతో ఆ పోస్ట్ చూసి నెటిజన్స్ బాగా కామెంట్లు చేస్తున్నారు.రామ్ గోపాల్ వర్మ అమ్ముడుపోయాడు.

జగన్ నీ ఖాతాలో ఎన్ని డబ్బులు కొట్టాడు అని కామెంట్లు చేస్తున్నారు.ఇలా చెబితే జగన్ అషు రెడ్డి తో నీ పెళ్లి చేయిస్తాను అన్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ కామెంట్లతో పాటు ఆ పోస్టు కూడా బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube