రూ.1000 నుంచి 1500 బడ్జెట్లో.. బెస్ట్ స్టైలిష్ షూస్ ఇవే..!

షూస్ అనేవి వస్త్రాదరణలో ఒక భాగం.కాలేజీకి వెళ్లే యువకుల నుండి ఆఫీసుకు వెళ్లే వ్యక్తుల వరకు స్టైలిష్ షూస్ ను ధరించాలి అని అనుకుంటారు.

 In The Budget Of Rs. 1000 To 1500.. These Are The Best Stylish Shoes,puma Shoes,-TeluguStop.com

అయితే మార్కెట్లో వచ్చే ప్రతి షూస్ కొనడం మధ్యతరగతి వాళ్లకు అసాధ్యం.బడ్జెట్ ధరలో లభించే రకరకాల స్టైలిష్ షూస్ ఏంటో చూద్దాం.

పూమా షూస్: అల్టిమేట్ ఈజ్- ఎవర్ గ్లైడ్ అనే షూస్ కేవలం రూ 1,499 ధరలో అందుబాటులో ఉన్నాయి.ఈ షూస్ నాలుగు రకాల కలర్స్ లో దొరుకుతాయి.

ఈ షూస్ కు స్టార్ రేటింగ్ 4, రివ్యూలు 1,900 ఉన్నాయి.అడిడాస్ షూస్.స్పోర్ట్స్ ఇన్ స్పైర్డ్ రబ్బర్ సోల్ మేస్డ్ షూస్ కేవలం రూ.1,499 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.వీటికి 4.1 రేటింగ్ తో పాటు, 2400 పైగా రివ్యూలు ఉన్నాయి.

క్యాంపస్ ఆక్సీ ఫిట్: ఇ- కామర్స్ సైట్ లో ఎక్కువగా సేల్ అయ్యే షూస్ లలో ఈ మోడల్ కూడా ఉంది.కేవలం రూ.640 ధరలో ఈ లైట్ వెయిట్ వాకింగ్ షూస్ లభిస్తాయి.4.2 రేటింగ్ తో, 29,500 పైగా రివ్యూలు ఉన్నాయి.స్పార్క్స్ రన్నింగ్ షూస్: ఈ కంపెనీ షూస్ ను ఇష్టపడని వారు ఉండరు.ఎక్కువగా స్టూడెంట్స్ ఈ కంపెనీ షూస్ ను వాడతారు.ఈ కంపెనీ షూస్ మార్కెట్లో రూ.681 నుంచి రూ.934 బడ్జెట్లో అన్ని రకాల సైజులలో, కలర్స్ లలో అందుబాటులో ఉన్నాయి.4 స్టార్ రేటింగ్ తో పాటు 8700కు పైగా రివ్యూ ఉన్నాయి.

ఏషియన్ రన్నింగ్ షూస్: స్టైలిష్ లుక్ తో ఉండే ఈ షూస్ కేవలం రూ.1,099 నుంచి రూ.1,199 బడ్జెట్లో 8 రకాల కలర్స్ తో అందుబాటులో ఉన్నాయి.ఇన్ సోల్ మెమొరీ ఫోన్ కలిగిన షూస్.3.7 రేటింగ్ తో 7200కు పైగా రివ్యూలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube