ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత సూసైడ్ కేసులో నిందితులు అరెస్ట్

వరంగల్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో పురోగతి లభించింది.ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 Accused Arrested In Engineering Student's Protected Suicide Case-TeluguStop.com

రాహుల్, జశ్వంత్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.కాగా ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రక్షిత ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

మృతురాలి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా సేకరించే పనిలో పడ్డారు.కాగా మృతురాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube