పవన్ హరిహర వీరమల్లు రెండు పార్ట్స్... ఇదే సాక్ష్యం

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా యొక్క విడుదల తేదీ విషయం లో క్లారిటీ రావడం లేదు.అభిమానులు ఈ సినిమా ను కచ్చితం గా సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉందని భావించారు, కానీ ఇప్పటి వరకు విడుదల తేదీ విషయం లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Coming As Two Parts , Pawan Kalyan ,kris-TeluguStop.com

అందుకు కారణం సినిమా రెండు పార్ట్ లుగా రావడమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విశ్వసనీయం గా అందుతున్న సమాచారం ప్రకారం హరి హర వీరమల్లు యొక్క కథ ను రెండు భాగాలుగా విభజించడం వల్లే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని.

అలాగే మొదటి భాగం విడుదల తేదీ మరింత ఆలస్యం అవుతుందని సమాచారం అందుతుంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉందని దర్శకుడు క్రిష్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Telugu Harihara, Krish, Nidhi Agarwal, Pawan Kalyan, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తూ ఉంది.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమా లకు కమిట్ అయ్యాడు.ఇటీవలే వినోదయ సీతమ్‌ యొక్క రీమేక్ షూటింగ్ లో పాల్గొన్నారు.వచ్చే నెలలో హరీష్ శంకర్ దర్శకత్వం లో సినిమా ను కూడా చేయబోతున్నాడు.

Telugu Harihara, Krish, Nidhi Agarwal, Pawan Kalyan, Tollywood-Movie

ఇలా బిజీ బిజీ గా పవన్ కళ్యాణ్ సినిమా లతో దూసుకు పోతున్న నేపథ్యం లో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే హరి హర వీరమల్లు సినిమా మొదటి భాగమైన ఈ సంవత్సరం లో వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.ఒక విషయం అయితే పక్కాగా తెలుస్తోంది.అదేంటంటే పవన్ కళ్యాణ్ నుండి ఈ సంవత్సరం లో ఒకటి లేదా రెండు సినిమా లు విడుదల కాబోతున్నాయి.రాబోయే సంవత్సర కాలం లో బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ నుండి సినిమా లు వస్తాయని క్లారిటీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube