బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు.ఈ మేరకు చేతన్ శర్మ రాజీనామాను బీసీసీఐ సెక్రటరీ జేషాకు పంపగా…ఆమోదం తెలిపారు.
కాగా, చేతన్ శర్మ టీమిండియా ప్లేయర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఫిట్ నెస్, జట్టులోకి వచ్చేందుకు టీమిండియా క్రికెటర్లు ఇంజక్షన్లు తీసుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
.






