తెలుగు బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో దీపికా పిల్లి కూడా ఒకరు.
సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే.ఆ తర్వాత బుల్లితెర పైకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.
కేవలం యాంకర్ గానే కాకుండా పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.మరి ముఖ్యంగా ఢీ షో తో భారీగా పాపులాటిని ఏర్పరచుకోవడంతోపాటు అదిరింది లాంటి షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది.

ఇకపోతే ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.అతి తక్కువ సమయంలోనే టాప్ యాంకర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ యాంకర్లలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న వారిలో టాప్ ఫైవ్ లో యాంకర్ దీపికా పిల్లి కూడా ఒకరు అని చెప్పవచ్చు.ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
మరి ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందానికి అయితే విపరీతమైన అభిమానులు ఉన్నారు.

యాంకరింగ్ చేస్తున్నప్పుడు పద్ధతిగా కనిపిస్తూనే రెచ్చగొట్టే దీపిక సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఏసీలో కూడా చెమటలు పట్టిస్తూ ఉంటుంది.ట్రెండింగ్ కి తగ్గట్టుగా బట్టలు ధరిస్తూ యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.మరి ముఖ్యంగా తన నడుము వంపులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ నీ పెంచేసిన దీపికా పిల్లి హాట్ గా ఫోజులు ఇస్తూ యువతని రెచ్చగొడుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మత ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఒకటి వీడియోనీ షేర్ చేసింది.ఆ వీడియోలో దీపికా పిల్లి హాట్ భంగిమలతో చెమటలు పట్టిస్తోంది.







