అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.కాట్రేనికోన మండలం చిర్ర యానాంలో ఓ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సమాచారం అందుకున్న పోలీసులు పది రోజుల తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.







