RC15.. నాటు నాటుకి మించే డ్యాన్స్..!

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు డ్యాన్స్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే.టాలీవుడ్ క్రేజీ డ్యాన్సర్స్ అయిన ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు కలిసి చేసిన ఆ పాట ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించగా ఇప్పుడు ఆ పాటని మించిన పాట తమ నెక్స్ట్ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చరణ్, ఎన్.టి.ఆర్.చరణ్ ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆర్సీ 15 సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది.ఇక ఈ సినిమాలో అన్ని స్పెషల్ థింగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

 Rc15.. నాటు నాటుకి మించే డ్యాన్స్.-TeluguStop.com
Telugu Natu Natu, Ram Charan, Ramcharan Rrr, Rc, Shankar-Movie

ఆర్సీ 15 సినిమాలో నాటు నాటు డ్యాన్స్ ని మించిన కంపోజింగ్ ఒకటి ప్లాన్ చేశారట.దాదాపు వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు ఈ డ్యాన్స్ మూమెంట్ థియేటర్ లో దుమ్ముదులిపేస్తుందని అంటున్నారు.మెగా ఫ్యాన్స్ అందరికి ఈ డ్యాన్స్ మూమెంట్ పిచ్చెక్కించేలా ఉంటుందని టాక్.

నాటు నాటు కాదు దాన్ని మించేలా ఈ డ్యాన్స్ కంపోజింగ్ ఉంటుందని తెలుస్తుంది.మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ సాంగ్ ని బీట్ చేసే సాంగ్ తో ఆర్సీ 15 సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది.మొత్తానికి ట్రిపుల్ ఆర్ ని మించే డ్యాన్స్ కంపోజింగ్ తో చరణ్ మరోసారి అదరగొట్టబోతుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube