ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా యోచనలో ఉన్నారని తెలుస్తోంది.ఆయనతో పాటు కొందరు అనుచరులు కూడా పార్టీని వీడనున్నారు.
ఈ మేరకు ముఖ్య అనుచరులతో తన నివాసంలో కన్నా సమావేశం అయ్యారు.సమావేశం పూర్తి అయిన తర్వాత మూకుమ్మడిగా కన్నా, అనుచరులు రాజీనామా చేయనున్నారని సమాచారం.
అనంతరం రాజీనామాకు గల కారణాలను కన్నా వివరించనున్నారు.







