చిక్కుల్లో ప్రభాస్, రేణు దేశాయ్.. అంతా నవదీప్ కారణంగానే?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వ్యాధి బారిన పడుతున్న విషయం తెలిసిందే.ఒకరి తర్వాత ఒకరు వారి ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెబుతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.

 Renu Desai And Prabhas Strugules About Health Conditon Details, Renu Desai, Prab-TeluguStop.com

ఇక గత ఏడాది సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతూ అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.అనుష్క కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.

Telugu Diseases, Navadeep, Pawan Kalyan, Prabhas, Renu Desai, Renudesai, Samanth

ఇది ఇలా ఉంటే ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ కూడా తాను గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు చెబుతూ ఒకసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తాను గత కొంతకాలంగా గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నానని తనకు ఎవరైనా హెల్ప్ ఫుల్ గా ఉంటే బాగుంటుంది అని ఆమె చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే హీరో నవదీప్ గురించి మనందరికీ తెలిసిందే.చందమామ సినిమాతో హీరోగా బాగా పాపులర్ సంపాదించుకోవడంతోపాటు యాంకర్ గా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు నవదీప్.

Telugu Diseases, Navadeep, Pawan Kalyan, Prabhas, Renu Desai, Renudesai, Samanth

ఇటీవల వాలెంటైన్స్ డే రోజు నవదీప్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక అమ్మాయి చేతికి మెహేంది పెట్టుకున్నా ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే అనే ఫోటోని షేర్ చేసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఖుషి అహుజా అనే తనకు కాబోయే భార్య ఇంస్టాగ్రామ్ ఐడిని కూడా పోస్ట్ చేశాడు.కానీ ఆ ఐడి మీద ఎటువంటి అకౌంట్ లు లేకపోవడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.టాలీవుడ్ హీరో అయిన ప్రభాస్ కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు మొన్నటి వరకు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube