టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ యాంకర్ లిస్టులో శ్రీముఖి ఒకరని చెప్పవచ్చు.ఎందుకంటే ప్రస్తుతం బుల్లితెరపై తన హవా నడుస్తుంది కాబట్టి.
శ్రీముఖి అంటే నిజానికి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు బుల్లితెరపై తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది శ్రీముఖి.
యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఈ షో తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.అలా ఇప్పటివరకు ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.
చేస్తుంది కూడా.ఇక ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.
ఇక శ్రీముఖి మంచి అభిమానం కూడా ఉంది.
గతంలో రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని రన్నరప్ గా నిలిచింది.ఈ షో తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది శ్రీముఖి.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఇక ఈమధ్య కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.
ఇటీవలే ఈటీవీలో మరో కొత్త షోలో కూడా యాంకర్ గా అడుగుపెట్టింది.పైగా ఓ డాన్స్ షోలో కూడా యాంకర్ గా చేస్తుంది.
ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా గ్లామర్ షోలతో రెచ్చిపోతుంది.
ఈ మధ్య తన హాట్ అందాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.ప్రతి రోజు ఏదో ఒక ఫోటోతో బాగా సందడి చేస్తుంది శ్రీముఖి.ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.
అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా బాగా చేస్తూ ఉంటుంది.ఇక ఖాళీ సమయం దొరికితే తను ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
అలా శ్రీముఖి బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలో కూడా బాగా సందడి చేస్తుంది.ఈ మధ్య ఆమె చేసే గ్లామర్ షోలకు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.
అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోస్ పంచుకుంది.
అందులో తాను చాలా గ్లామర్ షో చేసింది.
తన అందాలతో బాగా పిచ్చెక్కించింది.ఎద అందాలతో మాత్రం బాగా రెచ్చిపోయింది.దీంతో ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ రకరకాలు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఓ నెటిజన్.తెలుగు అమ్మాయివి నువ్వు.
ఇలాంటి క్లాత్స్ వేసుకుంటే మీ పేరెంట్స్ పరువు పోతుంది.ఇలా మంచి విషయాలు చెప్తే ఎక్కడలేని కోపం వస్తుంది మీకు అంటూ ఫైర్ అయ్యారు.