తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనన్య పాండే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అయితే లైగర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును ఏర్పరచుకుందాము అనుకున్న ఈ ముద్దుగుమ్మ ఆశలు అన్ని కూడా ఆవిరి అయ్యాయి.
అంతే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో భారీగా విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.లైగర్ సినిమాలో అనన్య నటన చూసి భారీగా ట్రోల్స్ చేశారు.

అంతేకాకుండా ఇంకొకసారి తెలుగు సినిమాలు చేయకు తల్లి అంటూ అనన్యకు చేతులెత్తి ముక్కేసారు తెలుగు ప్రేక్షకులు.అయితే ఈ సినిమా ద్వారా ఆమెకు గుర్తింపు దక్కకపోగా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు.లైగర్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అంతేకాకుండా తరచూ హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో అయితే ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది.హాట్ ఫొటో షూట్ లతో పాటుగా బికినీ ఫోటో షూట్ లు కూడా చేస్తూ రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ.ఆమె ఎటువంటి పోస్ట్ చేసినా కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి బికినీ ఫోటో షూట్ లో రెచ్చిపోయింది.బికినీలో సెల్ఫీలు దిగుతూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది.నడుము, నాబీ, థైస్, ఎద అందాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది.తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







