తెదేపా నాయకులు నాయకులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా ,నక్కా ఆనందబాబు శనివారం ఏపీ గవర్నర్ కలిశారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూరాష్ట్రంలో అరాచక పాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతుందని గవర్నర్కు వినతి పత్రం ద్వారా తెలియజేశామని తెలిపారుమా నాయకుడు లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారుపోలీసులకు తెదేపా కార్యకర్తలకు చూపులాట జరిగితే సే ని చంపడానికి వచ్చారంటూ కేసులు పెట్టించారు.
తాడేపల్లి ఆదేశాలని బిజెపి కొల్లి రఘురామిరెడ్డి ఫాలో అవుతూ లోకేష్ పాదయాత్రకు అవాంతరాలు సృష్టిస్తున్నారు ప్రజల ప్రాథమిక కాల్ రాస్తున్నారు డిజిపి అపాయింట్మెంట్ అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి వణిజ్య విభాగం అధ్యక్షుడు రాకేష్ మీద పోలీసులు చేసేసుకున్నారు లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీ సహనాన్ని పరీక్షిస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అరాచక పాలనపై రాజ్యాంగ వ్యతిరేక పాలనపై గవర్నర్కు వినతి పత్రం ఇచ్చాం గవర్నర్ సైనికూలంగా స్పందించి పరిశీలిస్తామని అన్నారు
.






