ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ మరికాసేపటిలో సమావేశం కానుంది.సీఎం జగన్ అధ్యక్షతన ఏర్పాటవుతున్న ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

 Ap Cabinet Meeting.. Many Important Decisions-TeluguStop.com

విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్, మోడల్ స్కూళ్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

అదేవిధంగా ఆదర్శ పాఠశాలలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యుకేషన్ సొసైటీల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే విషయంపై చర్చించనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube