కాపు రిజర్వేషన్ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని హరి రామజోగయ్య పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ మేరకు పిల్ పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

తాజా వార్తలు