తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారీటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి. ప్రస్తుతం ఈ అమ్మడు ఇన్ స్టా ద్వారా తెగ హడావుడి చేస్తోంది.
దాదాపుగా మిలియన్ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ముందు ముందు పలు భాషల్లో హీరోయిన్ గా నటించేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.అందుకు సంబంధించి హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది.
దివి ఎంతగా అందాల ఆరబోత చేసినా కూడా ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు.నెటిజన్స్ ఈమె ఫొటోలు తెగ వైరల్ చేస్తున్నారు.
కానీ దివి యొక్క అందాల ఆరబోత ను ఇండస్ట్రీకి చెందిన వారు పట్టించుకోవడం లేదు.హీరోయిన్ గా నటించేంత అందంతో పాటు మంచి ఫిజిక్ కూడా ఈ అమ్మడికి ఉంది.
అంతే కాకుండా స్టార్ హీరోయిన్స్ స్థాయి లో అందాలను చూపించేందుకు రెడీగా ఉంది.అయినా కూడా ఈ అమ్మడిని పట్టించుకోక పోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కవ్వించేలా చూసినా.కవ్విస్తున్నట్లుగా చూస్తున్నా కూడా ఈఅమ్మడిని పెద్దగా జనాలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు అంటూ
ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.బిగ్ బాస్ బ్యూటీ దివి యొక్క అందం గురించి అంతా కూడా కథలు కథలుగా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా ఆఫర్లు రావడం లేదు అంటూ అభిమానులు అయ్యో పాపం అంటున్నారు.
కనీసం కోలీవుడ్ లేదా శాండల్ వుడ్ లో అయినా ఈమెకు ఆఫర్స్ వస్తే బాగుండు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి బిగ్ బాస్ బ్యూటీ దివి యొక్క అందాలకు తగ్గట్లుగా ఆఫర్లు రావడం లేదు.భోళా శంకర్ లో దివి కీలక పాత్రలో కనిపించబోతుందట.ఆ తర్వాత అయినా ఆఫర్లు ఈమెకు దక్కేనా చూడాలి.