దళారీల వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోలు.. మంత్రి కారుమూరి

రైతులకు మేలు జరగాలనేదే ఏపీ సీఎం జగన్ లక్ష్యమని మంత్రి కారుమూరి అన్నారు.దళారీల వ్యవస్థ లేకుండా ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

 Buying Grain Without The System Of Brokers.. Minister Karumuri-TeluguStop.com

ఈ సీజన్ లో సుమారు 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఇప్పటికే ఫైలట్ ప్రాజెక్టుగా వైజాగ్ లో గోధుమపిండి అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.అంతేకాకుండా ఆ పంటలు వేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube