కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ మండిపాటు

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఈ బడ్జెట్ పేదలకు వ్యతిరేకమన్న ఆయన కార్పొరేట్ కు అనుకూలమంటూ విమర్శలు గుప్పించారు.

 Congress Mp Uttam Kumar Serious-TeluguStop.com

పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి కూడా ప్రస్తావన లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేవడంలో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube