కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ మండిపాటు
TeluguStop.com
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ బడ్జెట్ పేదలకు వ్యతిరేకమన్న ఆయన కార్పొరేట్ కు అనుకూలమంటూ విమర్శలు గుప్పించారు.
పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి కూడా ప్రస్తావన లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.
పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేవడంలో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు.
Super Slots (UK) — An Analytical Look At The Games, Banking And Trade-offs