ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.జిల్లా ఎంప్లాయిస్మెంట్ అధికారి కిరణ్ ఏసీబీకి పట్టుబడ్డాడు.
పక్కా సమాచారంతో రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా కిరణ్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ క్రమంలో కిరణ్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.