హీరో బాలకృష్ణ కామెంట్స్.తారకరత్నను బెంగళూర్‌కు తరలిస్తాం.
అంబులెన్స్‌లో తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం.అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డాక్లర్ల సూచనతోనే బెంగళూర్‌కు తరలిస్తాం.గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయ్యింది.మిగితా అన్నీ రిపోర్టులు బాగున్నాయి.చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
తాజా వార్తలు