తారకరత్నను బెంగళూర్‌కు తరలిస్తాం – హీరో బాలకృష్ణ

హీరో బాలకృష్ణ కామెంట్స్.తారకరత్నను బెంగళూర్‌కు తరలిస్తాం.

అంబులెన్స్‌లో తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం.అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

"""/" / డాక్లర్ల సూచనతోనే బెంగళూర్‌కు తరలిస్తాం.గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయ్యింది.

మిగితా అన్నీ రిపోర్టులు బాగున్నాయి.చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.