టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నేహా శెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.ఇక ఈ బ్యూటీ తన అందాలతో తెలుగు రాష్ట్రాల కుర్రాళ్ళ మనసులు దోచుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.
కానీ నటన పరంగా మాత్రం అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇక నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం బాగా ప్రయత్నిస్తుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక నేహా శెట్టి కెరీర్ ను మోడలింగ్ గా పరిచయం చేసింది.
అలా ఆ హోదాతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.అలా 2016లో కన్నడ సినిమా అయినా ముంగారు మలే 2 తో సినీ ప్రపంచం లోకి అడుగు పెట్టింది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి మెహబూబా సినిమాతో పరిచయం కాగా ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది.పైగా నటన పరంగా కూడా మంచి మార్కులు సంపాదించుకోలేకపోయింది.
ఆ తర్వాత గల్లీ రౌడీ సినిమాల్లో కూడా నటించింది.ఇక డీజే టిల్లు సినిమాలో నటించి ఆ సినిమాలో రాధిక పాత్రలో బాగా గ్లామర్ గా కనిపించి అందర్నీ ఫిదా చేసింది.
మొత్తానికి ఈ సినిమాతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.కానీ డీజే టిల్లు 2 లో మాత్రం అవకాశం అందుకోలేకపోయింది.ఇక మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం బాగా గ్లామర్ షో చేస్తుంది.
సోషల్ మీడియా వేదికను ఎంచుకొని తన అందాలతో కుర్రాళ్లను తన వైపు మలుపుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.ఇక అందులో బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా బోల్డ్ గా కనిపిస్తుంది.
అప్పుడప్పుడు చీర కట్టులో కూడా కనిపిస్తుంది ఈ గ్లామర్ బ్యూటీ.చీర కట్టులో కూడా బాగా ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తుంది.
అప్పుడప్పుడు క్లీవేజ్ షో తో అందరిలో మంట పుట్టిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా మరి కొన్ని ఫోటోషూట్ లో చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలతో కుర్రాలను మరింత రెచ్చగొట్టింది అని చెప్పాలి.
ఆ ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా హాట్ హాట్ లుక్కుతో బాగా ఎక్స్పోజింగ్ చేసి అందులో తన ఎద అందాలను మాత్రం బాగా లోతుగా బయట పెట్టేసింది.
ఆ అందాలని చూసి ఇదేం హాట్ అంటూ.అస్సలు తగ్గట్లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఈ బ్యూటీ గ్లామర్ పరంగా ఎంత షో చేసినా కూడా నటనపరంగా మాత్రం అంతగా మెప్పించలేక పోతుంది.
భవిష్యత్తులోనైనా ఈ బ్యూటీ కి మంచి మంచి సినిమాలలో అవకాశాలు వస్తాయో రావో చూడాలి.ఒకవేళ వచ్చినా కూడా తన నటనతో మెప్పిస్తుందన్న గ్యారెంటీ కూడా లేకుండా పోయింది.
కానీ తన ఫ్యాన్స్ మాత్రం తను మంచి సక్సెస్ అందుకొని మంచి హీరోయిన్ గా కొనసాగాలని చూస్తున్నారు.