మంత్రి కాకాణికి శిక్ష తప్పదు..టీడీపీ నేత సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.

 Minister Kakani Must Be Punished. Tdp Leader Somireddy's Key Comments-TeluguStop.com

సోమిరెడ్డిని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విచారించిన సంగతి తెలిసిందే.విచారణ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ సీబీఐ అధికారులు తన వద్ద నుంచి 161 స్టేట్ మెంట్ లు తీసుకున్నారని చెప్పారు.

అదేవిధంగా ఈ కేసులో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్పించుకోలేరని తెలిపారు.పరువు నష్టం, సివిల్, క్రిమినల్ కేసుల్లో కూడా కాకాణికి శిక్ష తప్పదని పేర్కొన్నారు.

అవసరమైతే తనను మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube