పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీతో పొత్తు అని పవన్ కల్యాణ్ ప్రకటించారన్నారు.
టీడీపీతో పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు ఆలోచిద్దామని తెలిపారు.పవన్ వారాహి యాత్రకు ప్రత్యేకంగా బీజేపీ మద్ధతు అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలు తీసేలా యాత్రలు ఉండొద్దని చెప్పారు.బీజేపీ, జనసేన ఎవరి కార్యక్రమాలు వాళ్లు చేసుకుంటారని స్పష్టం చేశారు.