జీవో నెంబర్.1పై విచారణ రేపటికి వాయిదా పడింది.జీవో నెంబర్ .1ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలో జీవోపై తాత్కాలిక సస్పెన్షన్ కొనసాగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం ముందు పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు.దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.ఈ క్రమంలోనే రేపు కూడా కోర్టు మరోసారి వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరించనుంది.







