జమ్మూకశ్మీర్ లో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.నర్వాల్ ఏరియాలో పేలుడులు సంభవించాయి.
ఈ జంట పేలుళ్ల ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.
వరుస పేలుళ్లకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.