తెలంగాణ లో అధికారమే ధ్యేయంగా.బీజేపీ పావులు కదుపుతూ ఉంది.
ఇందుకోసం బీజేపీ అధిష్టానం నుంచి.రాష్ట్ర అధిష్టానం వరకు నిర్విరామంగా పని చేస్తూ ఉన్నారు.
అయితే పైకి ఎంత కష్ట పడుతున్నా.లోపల మాత్రం నేతల మధ్య ముసలం మొదలు అయినట్టు తెలుస్తోంది.
నేతలు గ్రూపులుగా మారి.పెత్తనం నిరూపించుకోవాలి అని చూస్తున్నారు.
నియోజక వర్గాల్లో చేరికలు పెరుగుతూ ఉండటం తో.నేతల సమ్మతి కూడా పెరుగుతూ ఉంది.ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన ఇద్దరి నేతలకు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేంత వివాదం నడుస్తోంది అని టాక్ ఉంది.మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట స్వామి కి.మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర కు ఇప్పుడు అస్సలు పొడవడం లేదంట.

హుజూరాబాద్ ఉప ఎన్నికల టైమ్ లో ఇద్దరి నేతలు కలిసి మెలసి తిరిగారు.అయితే ఇక్కడ చెడిందో కానీ.ఇప్పుడు సై అంతే సై అనుకునే స్థాయికి ఇద్దరి మధ్యా వివాదం పెరిగింది.
ఇక పార్టీ పెద్దలు ఇద్దరినీ పిలిచి సయోధ్య కుదిర్చెందుకు ట్రై చేసారు.ఆ టైమ్ లో కూడా మాట మాట పెరగడం తో.పంపించేశారు.ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం.

ఇద్దరికీ గట్టి క్లాస్ పికినట్టు తెలుస్తోంది.దాంతో అటు వివేక్, ఇటు ఈటెల గట్టిగా హాట్ అయినట్టు తెలుస్తోంది.ఇక వచ్చే ఎన్నికల్లో పు ఇద్దరిలో ఒక నేత పార్టీ జంప్ అయ్యే ఛాన్స్ ఉందని సైతం విశ్లేషకులు చెబుతున్నారు.చూడాలి మరి తెలంగాణ బీజేపీ లో ఇంకా ఏమేమి జరుగుతాయో
.






