టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ అనన్య నాగళ్ళ ప్రస్తుతం తన అందాలతో కుర్ర కారును బాగా పిచ్చెక్కిస్తుంది.ఈ బ్యూటీ కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.
అనన్య తెలంగాణకు చెందిన ముద్దుగుమ్మ.ఇక తాను నటించిన సినిమాలలో తన భాషతో తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
అనన్య మొదటగా మల్లేశం సినిమాతో నటిగా పరిచయమైంది.
ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా ఆయనకు భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో చేసింది.
ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ గుర్తింపు అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.
ఇక ప్లే బ్యాక్ అనే సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.
వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు నటించడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాల కోసం బాగా ప్రయత్నించింది.
అంతేకాకుండా గ్లామర్ షో కూడా చేయటానికి వెనకాడ లేదు ఈ తెలుగు అమ్మాయి.ఇప్పటివరకు ఏ తెలుగు హీరోయిన్ చేయని షో అనన్య చేసింది.అయినా కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇప్పటికీ తను ఏ సినిమాలో నటిస్తుందో అన్న విషయం కూడా తెలియలేదు.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.
తన నడుము, ఎద అందాలతో మాత్రం యువతకు అందాల విందు వడ్డిస్తుంది.తన అందాలతో వారిని కన్నార్పకుండా చేస్తుంది.దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్, ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది.ఇక అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది ఈ బ్యూటీ.
ఇక ఈమె ఇంతలా గ్లామర్ షో చేయటంతో అవకాశాల కోసమే అని అర్థమవుతుంది.కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ బ్యూటీ ని అస్సలు పట్టించుకోవడం లేదు.
అయితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక హాట్ వీడియో షేర్ చేసుకుంది.అందులో సముద్రపు ఒడ్డున థైస్ అందాలు కనిపించే విధంగా వైట్ కలర్ డ్రెస్ ధరించి తన బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.
దీంతో తన అందాలను చూసి కొందరి ఫిదా అవ్వగా మరి కొంతమంది బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఆ బ్యాక్ చూపించడానికే మీరు వీడియో చేస్తున్నారా అంటూ ఒకరు కామెంట్ చేయగా.నీ ఓవర్ యాక్టింగ్ ఆపు.ఛీ ని బతుకు అని మరొకరు కామెంట్ చేశారు.మరికొంతమంది త్వరలో ఆర్జీవి మిమ్మల్ని కూడా పిలుస్తారు అని కామెంట్ పెట్టారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.