గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు సర్వం సిద్ధం

సంక్రాంతి వచ్చిందంటే చాలు పందాల రాయుళ్లకు పండగే.కాగా ఇప్పటికే గోదావరి జిల్లాలు కోడి పందాలకు సిద్ధమయ్యాయి.

 Everything Is Ready For Chicken Races In Godavari Districts-TeluguStop.com

రాజకీయ నేతల అండతో నిర్వాహకులు పందెం బరులను సిద్ధం చేశారు.

కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందాల కోసం బరులు రెడీ అయ్యాయి.

ఈ క్రమంలోనే 30 నుంచి 40 ఎకరాల పరిధిలో 15 బరులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఐదు ఎకరాల పరిధిలో 150 బరులను సిద్ధం చేశారు నిర్వాహకులు.

కాగా కోడి పందాల్లో పాల్గొనేందుకు భారీగా ఔత్సాహికులు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube