స్టార్ హీరోయిన్ రష్మిక ముద్దుపేర్లు ఇవే.. వాటి అర్థం తెలిస్తే షాకవ్వాల్సిందే?

నేషనల్ క్రష్ రష్మికకు ఈ మధ్య కాలంలో లక్ కలిసిరావడం లేదు.కెరీర్ తొలినాళ్లలో వరుస సక్సెస్ లను అందుకుంటున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి.

 Star Heroine Rashmika Nicknames Details Here Goes Viral In Social Media , Star H-TeluguStop.com

వారసుడు సినిమా తమిళంలో సక్సెస్ సాధించినా భారీ పోటీ ఉండటంతో తెలుగులో ఈ సినిమా సక్సెస్ సాధించడం సులువు అయితే కాదు.అయితే ఈ సినిమా వల్ల విజయ్ మార్కెట్ తెలుగులో కొంతమేర పెరిగే ఛాన్స్ ఉంది.

మరోవైపు కొంతమంది సోషల్ మీడియా వేదికగా వారిసు డిజాస్టర్ అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.అయితే వారసుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రష్మిక అభిమానులతో ముచ్చటిస్తూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కుటుంబ సభ్యులు నన్ను మోని లేదా మోవా అని పిలుస్తారని రష్మిక చెప్పుకొచ్చారు.మోవ అనే పదానికి అర్థం ఏంటని ఫ్యాన్స్ అడగగా కూతురు అనే అర్థం వస్తుందని ఆమె కామెంట్లు చేశారు.

రష్మిక ప్రస్తుతం పలు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.తెలుగులో పుష్ప2 తర్వాత రష్మిక కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలేం రావట్లేదు.ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, చరణ్, పవన్ కళ్యాణ్ లకు జోడీగా రష్మిక కనిపిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ కామెంట్లపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.ఎన్టీఆర్30 సినిమాలో జాన్వీ కపూర్ నటించకపోతే రష్మిక ఆమె స్థానంలో కనిపిస్తారని తెలుస్తోంది.

రష్మిక రెమ్యునరేషన్ పెరగడం వల్లే ఆమెకు ఆఫర్లు తగ్గాయని కొంతమంది చెబుతున్నారు.కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన పూజా హెగ్డే, రష్మిక కొత్త హీరోయిన్ల ఎంట్రీతో పోటీ విషయంలో వెనుకబడ్డారని కొంతమంది చెబుతున్నారు.రష్మిక 2023లో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube