తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అధికారం పెద్ద లెక్కకాదన్నారు.
రాజకీయంలో అధికారం వస్తుంది.పోతుందని తెలిపారు.
ఎమ్మెల్యేలు అవుతాం… మంత్రులమవుతాం.పోతామని వ్యాఖ్యనించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక మంచి చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

తాజా వార్తలు