ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్‎పై విచారణ

ఏపీ హైకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ మేరకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

 Hearing On Mp Raghurama's Petition In Ap High Court-TeluguStop.com

ఎఫ్ఐఆర్, ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలన్న ధర్మాసనం.తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

ఎంపీ రఘురామ తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.చట్టపరంగా ఉన్న హక్కులను వినియోగించుకునేందుకు రఘురామకు అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

రఘురామ తరపు న్యాయవాది వాదనలలో ఏకీభవించిన కోర్టు ఎఫ్ఐఆర్ లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube