నరసాపురంలో కాపు నేతల అరెస్టులు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కాపు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సీనియర్ నాయకుడు హరి రామజోగయ్యను కలిసేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

 Kapu Leaders Arrested In Narasapuram-TeluguStop.com

జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందన్న పోలీసులు కాపు నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.మరోవైపు హరి రామజోగయ్యను పరామర్శిస్తామని కాపునాడు నేతలు తేల్చి చెప్పారు.

దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అయితే కాపు రిజర్వేషన్లు కావాలంటూ హరి రామజోగయ్య నిరాహరీ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన నీరసించడంతో ఏలూరు ఆస్పత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube