చిత్రపురి కాలనీ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.కాలనీ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం తనకు తెలియదన్నారు.

 Megastar Chiru Makes Key Remarks At Chitrapuri Colony Opening Ceremony-TeluguStop.com

అందరూ తనను సినీ పరిశ్రమకు పెద్ద అంటున్నారన్న చిరు ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలన్న ఆశ తనకు లేదని చెప్పారు.కోరుకున్న దానికంటే భగవంతుడు తనకు ఎక్కువే ఇచ్చాడని తెలిపారు.

ఈ క్రమంలో పెద్దరికం తనకొద్దని… అవసరమైనప్పుడు భుజం కాస్తానని వెల్లడించారు.ఎప్పుడు సాయం కావాలన్నా అండగా ఉంటానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube