చిత్రపురి కాలనీ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరు కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాలనీ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం తనకు తెలియదన్నారు.అందరూ తనను సినీ పరిశ్రమకు పెద్ద అంటున్నారన్న చిరు ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలన్న ఆశ తనకు లేదని చెప్పారు.
కోరుకున్న దానికంటే భగవంతుడు తనకు ఎక్కువే ఇచ్చాడని తెలిపారు.ఈ క్రమంలో పెద్దరికం తనకొద్దని.
అవసరమైనప్పుడు భుజం కాస్తానని వెల్లడించారు.ఎప్పుడు సాయం కావాలన్నా అండగా ఉంటానని స్పష్టం చేశారు.
గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది…