బీఆర్ఎస్ నేతల తీరుపై బండి సంజయ్ ఫైర్

బీఆర్ఎస్ పార్టీ నేతల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.అవినీతి ఆరోపణలు పక్కదోవ పట్టించేందుకే ధర్నాలకు పిలుపునిస్తున్నారని విమర్శించారు.

 Sanjay Fire On The Behavior Of Brs Leaders-TeluguStop.com

రామగుండం ప్రాజెక్టును తిరిగి తెరిచినందుకు నిరసన చేస్తున్నారా అని ప్రశ్నించారు.కిసాన్ సమ్మాన్ పేరుతో రైతులకు సాయం చేస్తున్నందుకా అని నిలదీశారు.

అవినీతి ఆరోపణలపై దృష్టి మళ్లించేందుకే ఈ నిరసనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube