ఆ విషయంలో బాగా అప్సెట్ అయిన ఆనంద్ దేవరకొండ.. అసలేం జరిగిందంటే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఇటీవలే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Hero Anand Deverakonda Upset With This Happening Details, Anand Devarakonda, Ups-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆనంద దేవరకొండ సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ రెండు మేఘాలిలా అనే పాట విడుదల అయ్యింది.

ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

కాగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల అయ్యింది.

ఇది ఇలా ఉంటే ఆనంద్ దేవరకొండ ఒక విషయంలో హర్ట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఆనంద్ దేవరకొండ ఏ విషయంలో హర్ట్ అయ్యాడో అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రౌడీ హీరో ఆనంద్ దేవరకొండ ని అప్సెట్ చేసిన విషయం అర్జెంటీనా ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలవడం.ఫిఫా వరల్డ్ కప్ రీసెంట్గా ముగిసిన విషయం తెలిసిందే.

ఫుట్బాల్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనల్ గా పేరు తెచ్చుకున్న గేమ్లో అర్జెంటీనా గెలుపొందింది.ఫ్రాన్స్ అర్జెంటీనా తలపడిన ఈ ఫైనల్స్ లో ఆనంద్ దేవరకొండ ఫ్రాన్స్ ని సపోర్ట్ చేశాడు.ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ ఫైనల్స్ లో ఓడిపోయింది.ఇక ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాడు ఎంబప్పే అద్భుతంగా ఆడినప్పటికీ టీం గెలవలేకపోయింది.ఆ విషయంలో దేవరకొండ బాగా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.దాంతో ఆనంద్ దేవరకొండ ఫ్రాన్స్ కి మద్దతుగా,ఎంబప్పే కి మద్దతుగా ఎవరు ట్వీట్ చేసినా కూడా దానికి లైక్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube