తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఏసుక్రీస్తు దయవలనే భారత్ లో కరోనా తగ్గిందన్నారు.
క్రైస్తవ మతం వలనే మన దేశం, రాష్ట్రం మనుగడ సాధించాయని తెలిపారు.మానవ మనుగడకు క్రైస్తవమే అభివృద్ధి నేర్పిందని వ్యాఖ్యనించారు.
ఖమ్మంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డీహెచ్ శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.







