భారత్‎లో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కలకలం

భారత్ లో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కలకలం సృష్టిస్తుంది.దేశంలో కూడా కేసు బయటకు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.గుజరాత్ లో ఇద్దరికి, ఒడిశాలో ఒకరికి బీఎఫ్.7 సోకినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు.అయితే చైనాలో కరోనా వ్యాప్తికి బీఎఫ్.7 వేరియంట్ కారణమైన విషయం తెలిసిందే.దీంతో ఎయిర్ పోర్టులో కేంద్రం హైఅలర్ట్ జారీ చేసింది.

 Omicron Bf.7 Variant Is Available In India-TeluguStop.com

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube