భారత్లో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కలకలం
TeluguStop.com
భారత్ లో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కలకలం సృష్టిస్తుంది.
దేశంలో కూడా కేసు బయటకు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.గుజరాత్ లో ఇద్దరికి, ఒడిశాలో ఒకరికి బీఎఫ్.
7 సోకినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు.అయితే చైనాలో కరోనా వ్యాప్తికి బీఎఫ్.
7 వేరియంట్ కారణమైన విషయం తెలిసిందే.దీంతో ఎయిర్ పోర్టులో కేంద్రం హైఅలర్ట్ జారీ చేసింది.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రీల్స్ చూస్తూ వైద్యుడు నిర్లక్ష్యం.. మహిళ మృతి