ప్రపంచంలో వివిధ కోర్సులను అందించే పలు యూనివర్శిటీలు, కళాశాలలు ఉన్నాయి.వీటిలో రకరకాల అధ్యయనాలు కూడా కొనసాగుతుంటాయి.
కొన్ని కళాశాలలు ఒక నిర్దిష్ట స్ట్రీమ్‌కు ప్రసిద్ధి చెందుతుంటాయి.కొన్ని కాలేజీల్లో బీఏ, ఎంఏ చదువులు కొనసాగుతుంటే కొన్ని కాలేజీల్లో కామర్స్, సైన్స్ ఆధిపత్యం చెలాయిస్తుంటాయి.
అయితే వీటికి భిన్నంగా అడల్ట్ ఫిల్మ్స్ గురించి తెలియజేసే కాలేజీ ఉందని చెబితే మీరు నమ్ముతారా? ఈ మాట వినగానే మీరు షాక్ అయి ఉంటారు.కానీ ఇది వాస్తవం.
ఇటువంటి కాలేజీలు ఇండియాలో కాదు అమెరికాలో అనేకం ఉన్నాయి.ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఈ కోర్సు నేర్పే విద్యాలయం అమెరికాలోని కొలంబియాలో ఉంది.
వయోజన చిత్రాలపై ఇక్కడ అధ్యయనం కొనసాగుతుంది.ఈ కళాశాలను ప్రముఖ అడల్ట్ కంటెంట్ సృష్టికర్త, నటి అమరంత హాంక్స్ ప్రారంభించారు.
ఇక్కడ చదువుతో పాటు వర్క్‌షాప్‌లు, శిక్షణ కూడా ఇస్తుంటారని తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఈ విద్యాలయంలో సమావేశాలను కూడా నిర్వహిస్తుంటారు.
దీంతో పాటు కాలేజీలో లైవ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.
లైవ్ ప్రాక్టీస్ సమయంలో, మోడల్ దాదాపు 10 నుండి 12 మందితో చక్కని రొమాన్స్ చేయాల్సి ఉంటుంది.అదే సమయంలో రొమాన్స్ ఎలా చేయాలో కూడా నిపుణులు చెబుతారు.
రొమాన్స్ సమయంలో మోడల్ తప్పు చేస్తే, వారు ఎక్కడ తప్పు చేశారో సవివరంగా వారికి నేర్పుతారు.సాధారణంగా, ఈ వృత్తిలోకి వెళ్లాలనుకునే కొందరికి ఇందుకోసం ఎవరిని కలవాలో లేదా ఎక్కడ ఈ కెరీర్ దొరుకుతుందో తెలియదు.
ఈ అడల్ట్ కాలేజీలో చేరే యువతీ, యువకులు ఈ రంగంలో కెరీర్ కొనసాగించాలంటే ఏ ప్రొడక్షన్ హౌస్‌లలో పనిచేయాలి? లేదా ఏ నిర్మాతలు, దర్శకులతో పనిచేయాలో కూడా కళాశాల అధ్యాపకులు తెలియజేస్తారు.

అంటే ఈ రంగంలో మోసం చేసే నిర్మాతలు లేదా మోసపూరిత వ్యక్తులను నివారించడానికి ఈ కళాశాల సూచనలు చేస్తుంది.అమరంత హాంక్స్ తొలుత జర్నలిస్ట్, తరువాత ఆమె మోడలింగ్‌కు కెరియర్‌గా ఎంచుకున్నారు.ఆమె గతంలో ఒక అంశంపై వివాదాస్పదంగా మారింది.
తమ హోమ్ ఫుట్‌బాల్ జట్టు ‘డిపోర్టివో కుకుటా’ టోర్నమెంట్‌లో విజయం సాధిస్తే కొలంబియాలోని ప్రసిద్ధ సోహో మ్యాగజైన్ కోసం తాను న్యూడ్ ఫోటోషూట్ చేస్తానని గతంలో ప్రకటించింది.ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆమె కోరుకున్న బృందం ఆటలో గెలిచింది.
దీంతో ఆమె న్యూడ్ ఫోటోషూట్ కూడా చేసింది.ఈ న్యూడ్ ఫోటోషూట్ తర్వాత, ఆమె కొలంబియాలో ఎంతో ఫేమస్ అయ్యింది.
ఈ విజయం తర్వాత ఆమె జర్నలిజం ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.







