హైదరాబాద్ నగరంలో సినీ నటీ ధమాక ఫేం శ్రీలిలా సందడి చేశారు.గచ్చిబౌళి ఖానపూర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వజ్రా గ్రూప్స్ వారి ఆహ్వానం రిసోర్ట్స్ పూజా కార్యక్రమంలో పాల్గోన్నారు.
డెస్టినెషన్ వెడ్డింగ్ కి ఈ ప్లేస్ ఎంతగానో అనుగుణంగా రూపోందించారని… ఈ నెల 25న రిలీజ్ అయ్యే ధమాక ఖచ్చితంగా ధమాక సృష్టిస్తుందని శ్రీలిలా అన్నారు.ఈ రిసోర్ట్స్ అతి పేద్ద లాన్, ట్రాన్స్పరెంట్ ఎసీ హాల్, పూల్ సైడ్ మినిలాన్, రిసోర్ట్స్ విత్ 50 రూమ్స్ అందుబాటులో ఉంటాయని ఆహ్వానం ఎండి అరుణ్ కుమార్ తడక తెలిపారు.
ఇప్పటి వజ్ర ఇవెంట్స్ మూవీ ఇండస్ట్రీస్ లో సక్సస్ తో పాటు ఇప్పుడు హాస్పెటాలీటి రంగంలో కూడా రాణిస్తు ఈ ఆహ్వానం రిసోర్ట్స్ ప్రారంభించామని ఎండి అరుణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సినీనటీ శ్రీలీలతో పాటు ఎండి అరుణ్ కుమార్, కౌన్సిలర్ అమరేంధర్ రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గోన్నారు.