ఏపీలో బీసీలకు సీఎం జగన్ చేసిందేమీ లేదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.బీసీ కార్పొరేషన్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని తెలిపారు.
బీసీలను జగన్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు.టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా రూ.6 వేల కోట్లు రుణాలు అందాయని చెప్పారు.బీసీ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించామన్నారు.
జగన్ దాష్టీకాలకు ఘోరీ కట్టేందుకు బీసీలు ఏకమయ్యారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.







