తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది.బెంగళూరు డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ మేరకు ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యేకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.