నాపై నాకే నమ్మకం లేదు.. కానీ నువ్వు నమ్మావు.. డార్లింగ్ పై జక్కన్న కామెంట్స్!

ప్రెజెంట్ మన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి పేరు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా మారుమోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ సినిమా ‘ఆర్ఆర్ఆర్‘.

 Ss Rajamouli Great Words About Prabhas, Rrr, Rajamouli, Ram Charan, Ntr, Tollyw-TeluguStop.com

ఈ సినిమా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.ఇక ఈ సినిమాతో జక్కన్న మన తెలుగు ఖ్యాతిని మరోసారి పాన్ వరల్డ్ వైడ్ గా మారుమోగి పోయేలా చేస్తున్నాడు.

దీణ్హతో ఈయనపై ప్రలువురు ప్రముఖులు ప్రశంసలు అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించాడు.

వీరిద్దరి కాంబోలో బాహుబలి సినిమా వచ్చిన విషయం తెలిసిందే.అసలు ఈ సినిమాతోనే ఇటు రాజమౌళి, అటు ప్రభాస్ ఇద్దరు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా కూడా గుర్తింపు పొందాడు.

ప్రభాస్ కెరీర్ లోనే ఈ సినిమా మైలు రాయిలా నిలిచి పోయింది.

మరి అలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను ప్రభాస్ ఎలా మర్చిపోతాడు.అందుకే ఈయనపై ప్రత్యేకమైన అభిమానంతో తాజాగా జక్కన్న పై ప్రశంసలు కురిపించాడు.తన ఇంస్టాగ్రామ్ ద్వారా రాజమౌళి ప్రభాస్ కు రిప్లై కూడా ఇచ్చాడు.”థాంక్ యు డార్లింగ్.నాకు నమ్మకం లేని సమయంలోనే నువ్వు నాకు ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు వస్తుంది అని నమ్మావు” అంటూ కొత్త సీక్రెట్ ను తెలిపాడు.

దీంతో ప్రభాస్ ఎవ్వరినైనా ఇలాగె ప్రోత్సహిస్తాడు అని ఆయన ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube