టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లనున్నారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను సీబీఐ వివరణ అడిగిన విషయం తెలిసిందే.
ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు వివరణ తీసుకుంటామని కవితకు సీబీఐ సమాచారం ఇచ్చారు.ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు రేపు మరోసారి హైదరాబాద్ కు రానున్నారు.
కవిత పట్ల సీబీఐ తీరుపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.