రేపు సీబీఐకి వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్సీ కవిత..!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లనున్నారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను సీబీఐ వివరణ అడిగిన విషయం తెలిసిందే.

ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు వివరణ తీసుకుంటామని కవితకు సీబీఐ సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు రేపు మరోసారి హైదరాబాద్ కు రానున్నారు.కవిత పట్ల సీబీఐ తీరుపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రీల్ కోసం ప్రాణాల‌తో చెల‌గాటం.. రైల్వే బ్రిడ్జిపై ఈ మూర్ఖుడు చేసిన పని చూస్తే!