నూతన గృహప్రవేశం చేసిన బుల్లితెర నటి శ్రీవాణి.. వీడియో వైరల్!

సాధారణంగా సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.ఈ క్రమంలోనే తమ సొంతింటి కల నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ తమకలను నెరవేర్చుకుంటూ ఉంటారు.

 Tv Actress Sreevani House Warming Video Viral Details, Tv Actress Srivani ,tv Ac-TeluguStop.com

ఈ క్రమంలోనే బుల్లితెర నటి శ్రీ వాణి సైతం తన సొంత ఇంటి కల నెరవేర్చుకున్నారని తెలుస్తోంది.బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నటి శ్రీవాణి విక్రమ్ ఆదిత్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె సీరియల్స్ లో మాత్రమే కాకుండా ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వారికి సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే నటి శ్రీవాణి త్వరలోనే తాను కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నామంటూ కొత్త ఇంటికి కావాల్సిన సామాగ్రిని అన్నింటిని కూడా కొనుగోలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇలా తన కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలోనే ఈమె తన ఇంటిని అభిమానుల కోసం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించారు.

ఇకపోతే తాజాగా ఈమె తన కొత్త ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా తన సొంత ఇంటి కల నెరవేర్చుకొన్న శ్రీవాణి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఈమె గృహప్రవేశ కార్యక్రమానికి పలువురు బుల్లితెర నటీనటులు హాజరై సందడి చేశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube